Перейти к содержимому

అరుకు సంతలో ఎన్ని వింతలో... తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గిరిజన సంత..

Santosh chukka

0:00 / 0:00

అరుకు సంతలో ఎన్ని వింతలో... తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గిరిజన సంత..

692 185 просмотров · 2 года назад
Santosh chukka
48,5 тыс. подписчиков
692 185 просмотров · 2 года назад
అరుకు సంతలో ఎన్ని వింతలో... తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గిరిజన సంత.. అరకు సంత ఇది ఒక ప్రాచీన గిరిజనుల సంత. ఈ సంతలో వారు పండించినటువంటి కూరగాయలు అనేక రకాలైన కొత్త ఆకుకూరలు సహజ సిద్ధంగా దొరికే నటువంటి అన్ని ఐటమ్స్ ఈ సంతలో దొరుకుతాయి. అరకు సంత అంటే ఆంధ్రాలో మంచి సుప్రసిద్ధమైన సంత. ఈ సంత వీడియోలను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.