Перейти к содержимому

బెట్ ద్వారక శ్రీ కృష్ణ దేవాలయం full trip details in Telugu || Part - 2 || Dwarka || Gujarat ||

SanthoshaSamayam

0:00 / 0:00

బెట్ ద్వారక శ్రీ కృష్ణ దేవాలయం full trip details in Telugu || Part - 2 || Dwarka || Gujarat ||

54 862 просмотра · 1 год назад
SanthoshaSamayam
23,4 тыс. подписчиков
54 862 просмотра · 1 год назад
బెట్ ద్వారక ఒక చిన్న ద్వీపం. ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఓకా పట్టణం వుంది. అక్కడి నుంచి ఫెర్రీ ల ద్వారా బెట్ ద్వారకా చేరుకోవచ్చు. బెట్ ద్వారక అంటే శ్రీ కృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుదాముడు (కుచేలుడు) బెట్ అంటే బహుమతిని ఇచ్చిన ప్రదేశం అని. పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకులని శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించినది, కుచేలుడి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం ఇక్కడే... బెట్ ద్వారక శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో పరివారం తో నివసించిన ప్రదేశమని కూడా. గోమతి ద్వారకా పట్టణం లో శ్రీకృష్ణుడు తన దర్బారుని నడిపించాడని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. #beytdwarka #dwarkagujarat #dwarkadhish #dwarkadheesh #dwarka #nageshwarjyotirling #nageshwarjyotirlinga #travelvlog #gujarattourism #gujaratdarshan #hindutemple #travel Music: Whenever Musician: LiQWYD Music: Wander Musician: @iksonmusic