Перейти к содержимому

నెల్లూరు కిమ్స్ లో స్టెంట్ వేసి చంపేశారు. ఇప్పుడు రెండు లక్షలు కడితే శవం ఇస్తారంట.. బాధితుల ధర్నా..

NDN News

0:00 / 0:00

నెల్లూరు కిమ్స్ లో స్టెంట్ వేసి చంపేశారు. ఇప్పుడు రెండు లక్షలు కడితే శవం ఇస్తారంట.. బాధితుల ధర్నా..

27 284 просмотра · 1 дн. назад
NDN News
288 тыс. подписчиков
27 284 просмотра · 1 дн. назад
మేము నారాయణకు పోదామా? మెడికేర్ కు పోదామా?? అనుకున్నంతలో నెల్లూరు కిమ్స్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డబ్బులు కట్టమన్నారు.. వేలు పోయి లక్షలైంది.. స్టెంట్ అన్నారు. మూడున్నర లక్షలు కట్టమన్నారు. సగం కట్టేశాం.. పేషెంట్ చనిపోయింది. ఇప్పుడు 15 వేలు తగ్గిస్తాం. రెండు 4లక్షలు కట్టేసి బాడీ తీసుకు పొమ్మంటున్నారు.. అంటూ బొల్లినేని ( కిమ్స్) హస్పిటల్ ఎదుట పేషెంట్ బంధువులు ధర్నా చేస్తున్నారు. కావలికి చెందిన వీరు బొల్లినేనిలో ఎలా దగా పడ్డారో ఇలా చెప్పారు..