తదియ నోము పూజా విధానం| వినాయక చవితి రోజున కూడా చేయవచ్చు| వ్రత కథ • వాయనం • 16 పిండి జ్యోతులు #pooja
KMDiaries
0:00 / 0:00
తదియ నోము పూజా విధానం| వినాయక చవితి రోజున కూడా చేయవచ్చు| వ్రత కథ • వాయనం • 16 పిండి జ్యోతులు #pooja
356 просмотров · 7 дней назад
KMDiaries
997 подписчиков
356 просмотров · 7 дней назад
🙏 తదియ నోము పూజా విధానం — పూర్తి పూజను ఈ వీడియోలో చూడండి
#తదియనోము #తదియనోముపూజ #ThadiyaNomu #TadiyaNomu #వ్రతకథ #వాయనం #పిండిజ్యోతులు #గౌరీపూజ #వినాయకచవితి #TeluguDevotional
తదియ నోము పూజను ప్రారంభం నుంచి ముగింపు వరకు సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో రికార్డ్ చేశాము.
✨ ఈ వీడియోలో:
• ఆచమనం & సంకల్పం
• గణపతి పూజ
• గౌరీ పూజ & అష్టోత్తరం
• తోరం పూజ
• తదియ నోము వ్రత కథ
• 16 పిండి జ్యోతుల పూజ
• పిండి జ్యోతి హారతి
• వాయనం
• తాంబూలం
• మంగళ హారతి
🙏 వినాయక చవితి రోజున కూడా తదియ నోము చేసుకునే సంప్రదాయం ఉన్నవారు ఈ వీడియోను referenceగా ఉపయోగించుకోవచ్చు.
📌 పూజా విధానాలు కుటుంబం, ప్రాంతం మరియు సంప్రదాయం ప్రకారం మారవచ్చు. ఈ వీడియోలో మా సంప్రదాయం ప్రకారం చేసిన పూజా విధానాన్ని రికార్డ్ చేశాము.
❤️ వీడియో ఉపయోగకరంగా ఉంటే Like చేయండి.
🙏 ఇలాంటి తెలుగు పూజా విధానాలు, వ్రతాలు మరియు భక్తి వీడియోల కోసం Subscribe చేయండి.