Перейти к содержимому

KOLKATA SAKTHI PATAM DANCE IN MACHILIPATNAM శక్తి పటాల నృత్యాలతో పూజలు ‪@gudigantalu1‬

గుడి గంటలు

0:00 / 0:00

KOLKATA SAKTHI PATAM DANCE IN MACHILIPATNAM శక్తి పటాల నృత్యాలతో పూజలు ‪@gudigantalu1‬

15 652 просмотра · 3 г. назад
గుడి గంటలు
804 подписчика
15 652 просмотра · 3 г. назад
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శక్తి పటాల పూజలు వేడుకగా ప్రారంభం అయ్యాయి. కలకత్తాలో భక్తులు అమ్మవారి చిత్రపటాలను తయారు చేసి వాటిని వీపుపై ధరించి భక్తితో నగరోత్సవాలు చేసే సంప్రదాయం పూర్వం నుంచి ఉంది. అదే సంపద్రాయాన్ని మచిలీపట్నంలో వంద సంవత్సరాలకు పైగా భక్తులు అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళీ గాయత్రి అమ్మవారి ఆలయం వద్ద అర్చకస్వాములు శక్తి పటాలు ధరించిన భక్తులకు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను సమర్పించి మహా మంగళ హారతి అందజేశారు. అనంతరం శక్తి పటాలు ధరించిన భక్తులు నృత్యం చేస్తూ నగరోత్సవం నిర్వహించారు. భక్తులు దారిపొడువునా శక్తి పటాలకు నీరు వారపోసి స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైయ్యారు.