ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక-2 | HOREBU PRARDHANA MANDHIRAMU | PULIVENDULA
Horebu Prarthana Mandhiram
0:00 / 0:00
ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక-2 | HOREBU PRARDHANA MANDHIRAMU | PULIVENDULA
46 просмотров · 12 дн. назад
Horebu Prarthana Mandhiram
332 подписчика
46 просмотров · 12 дн. назад
అందరికీ వందనములు
మన ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ,
ప్రకటన గ్రంథం 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ప్రకటన గ్రంథం 1:18
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
మత్తయి 28:20
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనను. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.
అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
కావున ప్రభువు వచ్చు దినము వరకు మనము ఈ సంగతులను గూర్చి ఎరిగినవారమై జీవించుదుము గాక.... ఆమెన్.
Message: BROTHER Swaminadam గారు
హోరేబు ప్రార్థన మందిరం
పులివెందుల.
వివరముల కొరకు : 9440092332