Перейти к содержимому

ఎకరా పసుపు సాగుకు 50 వేలు ఖర్చు.. దిగుబడి 30 క్వింటాళ్లు | Turmeric Cultivation | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఎకరా పసుపు సాగుకు 50 వేలు ఖర్చు.. దిగుబడి 30 క్వింటాళ్లు | Turmeric Cultivation | రైతు బడి

449 436 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
449 436 просмотров · 4 года назад
పసుపు సాగులో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రైతు ఈ వీడియోలో తన సాగు వివరాలు పంచుకున్నారు. పాత వరంగల్ జిల్లా ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో ఈ రైతు పసుపు, మిర్చి సాగు చేస్తున్నారు. పసుపులో అంతర పంటగా పుచ్చ వేస్తామని చెప్పారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఎకరా పసుపు సాగుకు 50 వేలు ఖర్చు.. దిగుబడి 30 క్వింటాళ్లు | Turmeric Cultivation | రైతు బడి #RythuBadi #రైతుబడి #TurmericFarming