సాయి బాబా, షిరిడీ రమేష్ అన్న ఇంటర్వ్యూ విత్ ఆంధ్ర ప్రభ,
Chilakalurpeta annadana satram (SHIRDI)
0:00 / 0:00
సాయి బాబా, షిరిడీ రమేష్ అన్న ఇంటర్వ్యూ విత్ ఆంధ్ర ప్రభ,
3 059 просмотров · 2 г. назад
Chilakalurpeta annadana satram (SHIRDI)
34,2 тыс. подписчиков
3 059 просмотров · 2 г. назад
సాయి భక్తులందరికీ నమస్కారమండి, చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం, షిరిడీ యూట్యూబ్ ఛానల్.
షిరిడి వచ్చిన సాయి భక్తులందరూ కూడా రూమ్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మన అన్నదాన సత్రంలో తెలుగు వారందరూ భోజనం చేయాలనే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాం మనము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీకు నచ్చిన కామెంట్స్ పెడుతూ మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ తెలుగు భక్తులు షిరిడి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు అన్నదే మన సంకల్పంతో 16 సంవత్సరాలుగా ఇక్కడ నిత్య అన్నదానము ఏర్పాటు చేస్తూ వస్తున్నాము మీ ద్వారా కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి భోజనం చేయాలని కోరుకుంటూ ఉన్నాము.
#chilakalurpetaannadanasatram #annadanam #shirdi #andhraprabha #andhraprabhanews