Перейти к содержимому

Athota Baparao Journey from Graphic Designer to Successful Farmer ఆదర్శం అత్తోట బాపారావు91003 07308

Raitu Nestham

0:00 / 0:00

Athota Baparao Journey from Graphic Designer to Successful Farmer ఆదర్శం అత్తోట బాపారావు91003 07308

17 559 просмотров · 6 л. назад
Raitu Nestham
1,42 млн подписчиков
17 559 просмотров · 6 л. назад
అత్తోటకి చెందిన బాపారావు ఒకప్పుడు హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేశాడు. 2016లో ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి సొంతూరు అయిన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటలో దేశవాళీ వరి విత్తన సాగు చేపట్టాడు. నేడు 150కిపైగా దేశవాళీ వరి రకాలను సాగు చేస్తూ వాటి నిధిని ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే విత్తనాల సంరక్షణతోపాటు సంప్రదాయ రకాల బియ్యం విక్రయిస్తున్నాడు. నేడు ఎంతోమందికి బాపారావు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని మిత్ర బృందం అత్తోటని ప్రకృతి సేద్య గ్రామంగా మార్చే యజ్ఞంలో నిమగ్నం అయ్యారు.