నన్ను ప్రేమించకు… | రిషి❤️శ్రీని | పూర్తి తెలుగు లవ్ స్టోరీEmotional Love Story #trendingaudiostory
SR Story's
0:00 / 0:00
నన్ను ప్రేమించకు… | రిషి❤️శ్రీని | పూర్తి తెలుగు లవ్ స్టోరీEmotional Love Story #trendingaudiostory
4 151 просмотр · 2 недели назад
SR Story's
159 подписчиков
4 151 просмотр · 2 недели назад
❤️ నన్ను ప్రేమించకు… ❤️
రిషి ❤️ శ్రీని — ఒక అందమైన ప్రేమకథ.
మొదటి పరిచయం రోడ్డుపైన జరిగిన చిన్న గొడవతో మొదలై…
అదే పరిచయం ఫ్రెండ్షిప్‌గా మారి…
తెలియకుండానే ప్రేమగా మారుతుంది.
కానీ శ్రీని మాత్రం రిషికి ఒక్కటే మాట చెప్తుంది…
“రిషి… నన్ను ప్రేమించకు!”
అసలు శ్రీని ఎందుకు రిషిని ప్రేమించవద్దని చెప్పింది?
శ్రీని కుటుంబంలో దాగి ఉన్న గతం ఏంటి?
రిషి కుటుంబానికి, శ్రీని కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి?
రిషి తన ప్రేమను గెలుచుకుంటాడా?
ఈ పూర్తి తెలుగు ఆడియో లవ్ స్టోరీలో ప్రేమ, ఎమోషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, కామెడీ మరియు సస్పెన్స్ అన్నీ ఉంటాయి. ❤️
కథ నచ్చితే ఒక లైక్ చేయండి 👍
మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి ❤️
మీకు నచ్చిన సీన్ ఏదో కామెంట్‌లో చెప్పండి 💬
ఇలాంటి ఒరిజినల్ తెలుగు ఆడియో స్టోరీస్ కోసం
SR Story’s ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి 🔔
❤️ Like | Share | Comment | Subscribe ❤️
#TeluguLoveStory #TeluguAudioStory #SRStorys #audio #lovestory #teluguaudiostories #collagelovestory #trending #telugu #viral #audiostory #entertainment