Перейти к содержимому

Sree Rama Namame jihvaku- Ramadasu Navaratna Keertana (శ్రీరామ నామమే)

Sai Gv

0:00 / 0:00

Sree Rama Namame jihvaku- Ramadasu Navaratna Keertana (శ్రీరామ నామమే)

61 939 просмотров · 11 лет назад
Sai Gv
56,1 тыс. подписчиков
61 939 просмотров · 11 лет назад
Sri Bhadrachala Ramadasu sankeertana on lord Rama. Song: Sri Rama Namame. Lyrics in telugu: | శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది | శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది యున్నది || చరణములు || ఘోరమైన పాతకముల గొట్టేనన్నది మిమ్ము | చేరకుండ ఆపదల చెండే నన్నది అన్నది || || దారి తెలియని యమదూతలను తరిమెనన్నది అన్నది శ్రీమన్నారాయణ దాసులైనవారికి అనువై యున్నది యున్నది || || మాయావాదుల పొందిక మానమన్నది అన్నది మీ- | కాయము లస్థిరమని తలపోయుడన్నది అన్నది || || బాయక గురురాయని బోధచేయుడన్నది అన్నది | ఏ యెడజూచినగాని తాను ఎడబాయకున్నది ఉన్నది || || కామక్రోధ మోహాంధకారముల మానుడన్నది అన్నది | మోదముతో పరస్త్రీలపొందు మోసమన్నది అన్నది || || వలదని దుర్విషయముల వాంఛ విడుడన్నది అన్నది నీ- | తలపున హరిపాద కమలములుంచ తగునని అన్నది అన్నది || || కోపమనియెడి ప్రకౄతిని కొట్టుమన్నది అన్నది | యిపుడు ప్రాపు నీవేయనిన దారిచూపెద నన్నది అన్నది || || ఏపుమీర నొరుల దోషము లెన్నకన్నది అన్నది | ఏ పాప బంధముల పట్టుపడవద్దని అన్నది అన్నది || || భక్తిభావము తెలిసి మీరు బ్రతుకుడన్నది అన్నది పరమ- | భక్తులకు సేవసేయుచు ప్రబలుడని అన్నది అన్నది || || ముక్తి మార్గమునకు యిదే మూలమన్నది అన్నది | భక్తుడు భద్రాచలరామదాసు డన్నది అన్నది || Copyright Notice:- Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You. .