కైలాస పుత్రుడవు ఆ గణపయ్య 🙏శ్రీ బాలాజీ కోలాటం టీం ❤️పాలనగర్ కమ్యూనిటీ హాల్‌లో గణేష్ సేవ 🌺
Jayasree Telugu Vlogs
0:00 / 0:00
కైలాస పుత్రుడవు ఆ గణపయ్య 🙏శ్రీ బాలాజీ కోలాటం టీం ❤️పాలనగర్ కమ్యూనిటీ హాల్‌లో గణేష్ సేవ 🌺
630 просмотров · 13 дней назад
Jayasree Telugu Vlogs
355 подписчиков
630 просмотров · 13 дней назад
18-9-26 పాల్నగర్ కమ్యూనిటీ హాల్ లో వినాయకుని సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం టీం ఆధ్వర్యంలో
కైలాస పుత్రుడవు ఆ గణపయ్య అనే పాటకు కోలాటం చేయడం జరిగింది.
మాకు ఈ సేవ అవకాశమిచ్చిన బాలనగర్ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు🙏
మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి డ్రింక్స్ & టిఫిన్స్ ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏
మాకు ఈ సేవ చేసే భాగ్యం దొరికినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము ❤️
గణపయ్య ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాము
మీకు ఈ వీడియో నచ్చితే Jayasree telugu vlogs YouTube channel subscribe cheyandi
లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
#Jayashree Telugu vlogs#Balaji kolatam
#pal Nagar#కైలాస పుత్రుడవు ఆ గణపయ్య
#గణేష్ ని సెలబ్రేషన్