Перейти к содержимому

🙏 శ్రీ వారాహి అమ్మవారి ఆలయం 🙏 | మల్లిపూడి గ్రామం | పశ్చిమ గోదావరి జిల్లా | Temple Full Vlog

KARTHIKA _ MUCHATLU _ VLOGS

0:00 / 0:00

🙏 శ్రీ వారాహి అమ్మవారి ఆలయం 🙏 | మల్లిపూడి గ్రామం | పశ్చిమ గోదావరి జిల్లా | Temple Full Vlog

686 просмотров · 4 дн. назад
KARTHIKA _ MUCHATLU _ VLOGS
415 подписчиков
686 просмотров · 4 дн. назад
🙏 ఓం శ్రీ వారాహి అమ్మవారికి నమః 🙏 అమ్మవారి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ❤️🌺 ఈ వీడియోలో మల్లిపూడి గ్రామం, పెనుమంట్రం మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయ దర్శనాన్ని మీతో పంచుకుంటున్నాను. 🌺 శ్రీ వారాహి అమ్మవారి దివ్య దర్శనం 🙏 ఆలయ విశేషాలు ✨ ఆధ్యాత్మిక అనుభూతి ❤️ మీ అందరితో మా భక్తి ప్రయాణం ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని దేవాలయ దర్శనాలు, వంటలు, ప్రయాణాలు, మన జీవితంలోని మధురమైన క్షణాల కోసం మా కార్తీక ముచ్చట్లు ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. 🔔 మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. 🙏❤️ జై శ్రీ వారాహి అమ్మవారు! 🌺 #SriVarahiAmma #VarahiTemple #Mallipudi #Penumantra #WestGodavari #TempleVlog #TeluguVlogs #కార్తీకముచ్చట్లు #వారాహిఅమ్మవారు #దేవాలయదర్శనం