Перейти к содержимому

Lost Phones Recovery | Why It Is Made Very Easier Now with CEIR Portal || Idi Sangathi

ETV Telangana

0:00 / 0:00

Lost Phones Recovery | Why It Is Made Very Easier Now with CEIR Portal || Idi Sangathi

39 977 просмотров · 3 года назад
ETV Telangana
3,08 млн подписчиков
39 977 просмотров · 3 года назад
ఫోన్‌...మనం నిత్యం వినియోగించే అద్భుతమైన సాధనం. ఫోన్‌తో...కూర్చున్న చోటు నుంచే ఏ పనైనా చేసుకోవచ్చు. మరి, అలాంటి ఫోన్ లేకుండా ప్రస్తుతం ఒక రోజు కూడా గడపలేని స్థితికి మనం చేరుకున్నాం. ముఖ్యంగా కొవిడ్‌ లాంటి పరిణామాలతో సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణమే. మరి, ఎంతో అప్యాయంగా వేల రూపాయలతో కొనుక్కున్న ఫోన్‌ దొంగతనానికి గురైతే ఎలా..? మళ్లీ అది దొరుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ, ఆరోజులు పోయాయి. కేంద్రం తీసుకొచ్చిన నయా సాంకేతికతతో ఇప్పుడు సత్ఫలితాలు కన్పిస్తున్నాయి. ఫోన్‌ పోగొట్టుకున్న కొన్ని రోజుల్లోనే C.E.I.R పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే...కొన్ని రోజుల్లోనే ఆ ఫోన్‌ తిరిగి లభించే రోజులు వచ్చేశాయి. ఫోన్‌ పోయిన కేసులు, రికవరీలలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మరి పోయిన ఫోన్లు నిజంగానే దొరుకుతాయా..? ఇందుకు సెల్‌ఫోన్ వినియోగదారులు చేయాల్సిన పనేంటి..? అసలు, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్ని ఫోన్లను రికవరీ చేశారు...? #IdiSangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------