Перейти к содержимому

ఈ జీవితం విలువైనది . song please subscribe like and share.

JNG videos, songs.

0:00 / 0:00

ఈ జీవితం విలువైనది . song please subscribe like and share.

37 900 просмотров · 3 года назад
JNG videos, songs.
640 подписчиков
37 900 просмотров · 3 года назад
Ee Jeevitham Viluvainadi - Christian Telugu Song Lyrics ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం|| పాట రచయిత: సత్యవేద సాగర్