Перейти к содержимому

DAY ~ 1&2 గోవిందుడి పిలుపు వచ్చింది..! 🙏 తిరుమల యాత్ర ఎలా సాగిందంటే…| Family trip | TTD

RojaSree YouTube channel

0:00 / 0:00

DAY ~ 1&2 గోవిందుడి పిలుపు వచ్చింది..! 🙏 తిరుమల యాత్ర ఎలా సాగిందంటే…| Family trip | TTD

1 796 просмотров · 2 мес. назад
RojaSree YouTube channel
943 подписчика
1 796 просмотров · 2 мес. назад
చిన్న క్లారిఫికేషన్: వీడియోలో నేను పొరపాటున “పెట్రోల్ బంక్ పక్కనే కుకింగ్ చేసుకున్నాం” అని చెప్పాను. అది సరైన సమాచారం కాదు. నిజానికి పెట్రోల్ బంక్‌కు చాలా దూరంలో ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో మేము కుకింగ్ చేసుకున్నాం. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న తాగునీరు మరియు లేడీస్ వాష్‌రూమ్ సౌకర్యం కోసం మాత్రమే అక్కడ ఆగాం. సేఫ్టీ విషయంలో మాకు పూర్తి అవగాహన ఉంది. అందుకే పెట్రోల్ బంక్‌కు సురక్షితమైన దూరంలో ఉన్న ప్రదేశంలోనే కుకింగ్ చేశాం. వీడియో ఎడిటింగ్ సమయంలో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. అందుకే ఈ క్లారిఫికేషన్‌ను డిస్క్రిప్షన్‌లో జోడిస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ❤️ Note / Small Clarification: There is a small correction regarding the video. I accidentally mentioned that we cooked beside the petrol bunk. That’s not accurate. The cooking area was actually in an open ground located at a safe distance from the petrol bunk. We only stopped near the petrol bunk because it had facilities like drinking water and restrooms. We are aware of the safety precautions and cooked only in the designated open area, far away from the fuel station. I forgot to mention this while editing the video, so I’m adding this clarification here. Thank you for understanding. ❤️