Перейти к содержимому

🎵 నీ చేతితో నన్ను పట్టుకో! | Nee Chethitho Nannu Pattuko | Telugu Christian Song | Kadaboora

KADABOORA

0:00 / 0:00

🎵 నీ చేతితో నన్ను పట్టుకో! | Nee Chethitho Nannu Pattuko | Telugu Christian Song | Kadaboora

6 367 просмотров · 11 мес. назад
KADABOORA
11,4 тыс. подписчиков
6 367 просмотров · 11 мес. назад
🕊️ ఈ గీతం మన జీవితంలోని ప్రతి క్షణములో దేవుని మార్గదర్శకత్వం మరియు కృపను కోరుతూ రాయబడిన ఒక ఆత్మీయ ప్రార్థన. “నీ చేతితో నన్ను పట్టుకో” అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన అడుగులను నిలిపి, మన హృదయాన్ని తన ప్రేమతో నింపుతాడు.* 🙏✨ ---🎵 నీ చేతితో నన్ను పట్టుకో! | Nee Chethitho Nannu Pattuko | Telugu Christian Song | Kadaboora 🎶 *Lyrics (పాట పద్యాలు):* నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2) --- 🙏🏻ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా ఈ పరిచర్యలో భాగస్వాములు అవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. 🙏🏻 --- 🎧 *Channel:* Kadaboora 📖 *Purpose:* To spread the Gospel through Telugu Christian Songs, Messages & Worship. 📺 Visit: [   / @kadaboora  ](   / @kadaboora  ) 📞 *Contact for Ministry / Collaborations:* ✉️ [kadaboorachannel@gmail.com](mailto:kadaboorachannel@gmail.com) --- 🎶 *Tags & Keywords:* jesus songs telugu, telugu christian songs, christian songs telugu, kadaboora channel, worship songs, praise and worship songs, gospel songs, christian music telugu, telugu hymns, telugu gospel, faith songs, spiritual songs, god songs, jesus christ, telugu worship --- ✝️ *Hashtags:* #Kadaboora #JesusSongsTelugu #TeluguChristianSongs #ChristianSongsTelugu #GospelSongs #WorshipSongs #PraiseAndWorship #TeluguWorship #ChristianMusic #SpiritualSongs #JesusChrist #TeluguGospel #FaithSongs #BibleVerse #TeluguBibleVerses #Christianity #Hosanna #JesusLovesYou #TeluguChristianMusic #TeluguChristianUpdates #TeluguChurch #DailyBibleVerse #BibleVerseOfTheDay #BibleQuotes #Trending #Telugu #God #JesusIsKing #RajPrakashPaul #balavarisamson