కేరింగ్ కూడా బోరింగ్ అవుతుందా? పిల్లల విషయంలో ఈ తప్పు చేయకండి!
మహిళ
0:00 / 0:00
కేరింగ్ కూడా బోరింగ్ అవుతుందా? పిల్లల విషయంలో ఈ తప్పు చేయకండి!
129 просмотров · 8 дней назад
మహిళ
288 подписчиков
129 просмотров · 8 дней назад
పిల్లలపై ప్రేమ ఉండాలి… కేరింగ్ ఉండాలి… జాగ్రత్త కూడా చెప్పాలి. ❤️
కానీ మన ప్రేమ, మన కేరింగ్ హద్దులు దాటితే పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటారు?
ఎప్పుడూ వాళ్ల కోసం అందుబాటులో ఉండటం వల్ల మన మాటకు విలువ తగ్గుతుందా?
పిల్లలు మనల్ని పేరెంట్‌గా కాకుండా ఒక ఛాయిస్‌లా చూడటం ఎందుకు జరుగుతుంది?
ఈ వీడియోలో పిల్లలతో ప్రేమగా ఉండటంతో పాటు, అవసరమైనప్పుడు హద్దులు పెట్టడం, వాళ్లను స్వతంత్రంగా ఆలోచించేలా చేయడం గురించి మాట్లాడుకున్నాం.
మీ పిల్లల విషయంలో మీ అనుభవం ఏంటి?
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ❤️
ఇలాంటి జీవితానికి ఉపయోగపడే విషయాలు, మనసుకు హత్తుకునే మాటలు మీతో పంచుకోవడానికి మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి.
#Parenting #TeluguParenting #ParentingTips #KidsCare #TeluguMotivation #Family #Parents #ChildCare #TeluguLive