72 Siva kshetram/Sri Kannayiranatha Swamy temple/KURAMAANAKKUDI/276 PaadalPetraSthalam/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
72 Siva kshetram/Sri Kannayiranatha Swamy temple/KURAMAANAKKUDI/276 PaadalPetraSthalam/Sreedhar Raju
485 просмотров · 4 года назад
Sreedhar Raju
29,6 тыс. подписчиков
485 просмотров · 4 года назад
ఈ వీడియోలో మనం 276 పాడల్ petra స్థలాల్లో 72 వ శైవక్షేత్రం మరియు కావేరినది ఉత్తర ఒడ్డున గల 63 శివక్షేత్రాలలో 17 వ స్థానంలో ఉన్న కురుమానంకుడి గ్రామంలో గల శ్రీ కన్నాయిరనాథ స్వామి ఆలయాన్ని చూద్దాము.
ఈ ఆలయము ప్రఖ్యాతి గాంచిన వైదీశ్వర ఆలయానికి సుమారు 6km దూరంలో కలదు.
ఈ ఆలయము లోని మహాశివుడిని శ్రీ కన్నాయిరం ఉదయిర్, శ్రీ కన్నాయిర నాథర్ మరియు శ్రీ సహస్ర నేత్రీశ్వరుడు అని పిలుస్తారు.
ఈ ఆలయములోని పార్వతీమాతను శ్రీ మురుగు వాలరుక్కోటీ నాయకి,శ్రీ కోడైయమ్మాయి మరియు శ్రీ సుగంధ కుంతలమ్బికై అని పిలుస్తారు.
ఈ ఆలయ పవిత్ర కొనేరును ఇంద్ర తీర్ధం అని పిలుస్తారు.
తిరుగ్యన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువ మూర్తి.
ఈ ఆలయము ఇంద్రుడికీ సాపవిమోచన కలిగించిన ప్రాంతం.