200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
తెలుగు రైతుబడి
0:00 / 0:00
200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
623 043 просмотра · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
623 043 просмотра · 2 года назад
ఇజ్రాయిల్ తరహాలో అత్యధిక సాంద్రతతో పంటలు సాగు చేస్తున్న కపిల్ ఆగ్రో ఫామ్ వ్యవసాయం తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్కో ఎకరంలో 500 చెట్లు నాటి.. మొత్తం 14 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్న వివరాలు సమగ్రంగా తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలతోపాటు డెయిరీ ఫామ్ సైతం నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7815886309 నంబరులో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.
For Plants Contact(మొక్కల కోసం సంప్రదించండి): 8897099694
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఈ 200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
#RythuBadi #రైతుబడి #KapilAgro