Перейти к содержимому

ఏంటి..? శివయ్య నీ గొప్పతనం..? | GHMC Worker & Folk Singer Narayanamma | Vineela | Folk Stars Podcast

Folk Stars

0:00 / 0:00

ఏంటి..? శివయ్య నీ గొప్పతనం..? | GHMC Worker & Folk Singer Narayanamma | Vineela | Folk Stars Podcast

55 912 просмотров · 1 год назад
Folk Stars
763 тыс. подписчиков
55 912 просмотров · 1 год назад
ఏంటి..? శివయ్య నీ గొప్పతనం..? | GHMC Worker & Folk Singer Narayanamma | Vineela | Folk Stars Podcast #folkstars #folksinger #narayanamma #ghmcsinger #podcast #folksingers #folksingervineela #mahashivratri2025 #shivaratri2025 Don't forget to SUBSCRIBE to our YouTube channel and turn on the bell for all notification: Give your a warm support via likes Share them to your social networks. Add them to your YouTube playlists. Leave your opinion about every video in the comments. ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్. "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది. Folk stars is a YouTube channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh. The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience. #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs. #telangana #latestsongs