Перейти к содержимому

పిల్లలు నుండి పెద్దవారి వరకు ఎంతో బలాన్నిచ్చే 4 రకాల కమ్మనైన హెల్తీ లడ్డూలు😋 4 healthy Laddus👌

Karti's Kitchen

0:00 / 0:00

పిల్లలు నుండి పెద్దవారి వరకు ఎంతో బలాన్నిచ్చే 4 రకాల కమ్మనైన హెల్తీ లడ్డూలు😋 4 healthy Laddus👌

773 просмотра · 1 месяц назад
Karti's Kitchen
5,65 тыс. подписчиков
773 просмотра · 1 месяц назад
పిల్లలు నుండి పెద్దవారి వరకు ఎంతో బలాన్నిచ్చే 4 రకాల కమ్మనైన హెల్తీ లడ్డూలు😋 4 healthy Laddus👌 హాయ్ ఫ్రెండ్స్ 😍 ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కమ్మనైన 4 రకాల లడ్డూ రెసిపీస్ చూపించాను.. రోజు ఈ లడ్డూ ఒక్కటి తినడం వల్ల జుట్టుబాగా పెరగడానికి,బరువు తగ్గడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి👍 ఈ వీడియో లో నేను రాగి లడ్డు, రవ్వలడ్దు , ఫ్లాక్స్ సీడ్ లడ్డు, పల్లీలు నువ్వుల లడ్డూ చూపించానుఅన్ని రెసిపీస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించాను. 1st టైం చేసిన కూడా పర్ఫెక్ట్ గా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి😍 వీడియో నచ్చితే Plzz లైక్ చేసి లైక్ 👍, share చేయండి, మరిన్ని సింపుల్ & టేస్టీ రెసిపీస్ కోసం ఛానెల్ ను subscribe 😍 చేయండి, 🔔 #healthyladdu #weightlossladdu #hairgrowthladdu #biotinladdu #ragiladdu #pallilunuvvulaladdu #flaxseedladdu #ravvaladdu #trendingvideos #easyladdurecipes #easysweets #sweets #rakhispecialsweets #rakhispecial #hairgrowth #weightloss #energyladdu #ragirecipes #flaxseedrecipes #sujirecipes #suji #ravvarecipes #ravva Music: Folk Bed Musician: music by audionautix.com License: https://creativecommons.org/licenses/...