Перейти к содержимому

జీవజల ప్రవాహములు పారుచున్నవి...Jeevajala pravahamulu paruchunnavi Song ‪@SEEYONUSUPRIYASWARALU‬

SEEYONU SUPRIYA SWARALU TELUGU

0:00 / 0:00

జీవజల ప్రవాహములు పారుచున్నవి...Jeevajala pravahamulu paruchunnavi Song ‪@SEEYONUSUPRIYASWARALU‬

6 523 просмотра · 2 года назад
SEEYONU SUPRIYA SWARALU TELUGU
482 подписчика
6 523 просмотра · 2 года назад
జీవ జల ప్రవాహములు పారుచున్నవి దానియేలు నాయకునిగ కొనసాగినవి జాషువ దానియేలు నాయకునిగ సాగుచున్నవి అదే అదే లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ హల్లెలూయ పాటలతో అలరారుచున్నది 1. దేవుడే దీని శిల్పి యీ భూమిలో ఆయనె దీనిని నిల్పి విశ్వమంత యీ జలములు ప్రవహింపగజేసెను కులము మతము భాషా భేదములు లేనిది అదే అదే లెమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ హల్లెలూయ పాటలతో అలరారుచున్నది 2. ఈ నదీ ఓరన నాటబడిన క్రైస్తవా నెలకు మూడు కాపులుగా విరబూయుమురా పెనుముడి ఉజ్జీవజ్వాలతో కొనసాగుమురా యేసు రాజు నీకు ముందు సాగిపోవురా అదే అదే మార్గము క్రీస్తు జీవమార్గము 3. మరువబోకుమోయీ మన యేసు ప్రేమను కల్వరిలో చిందించిన ప్రేమామృతమును కడదాకా దానిని విడువబోకుము అదే అదే మోక్ష ద్వారమూ పరమునకు సాక్షి మార్గము