Перейти к содержимому

ఎకరం భూమిలో క్యారెట్ పండించాను | Carrot Cultivation | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఎకరం భూమిలో క్యారెట్ పండించాను | Carrot Cultivation | రైతు బడి

66 768 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
66 768 просмотров · 3 года назад
తొలిసారి ఎకరం భూమిలో క్యారెట్ పంట సాగు చేసిన బైరు అంజయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. విత్తనాల ఎంపిక, పంట సాగు కోసం చేసిన ఖర్చు, సస్యరక్షణ విధానం, పంట దిగుబడి తీరు, అమ్మిన విధానం వంటి వివరాలన్నీ తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామంలో ఈ రైతు పంట సాగు చేశారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఎకరం భూమిలో క్యారెట్ పండించాను | Carrot Cultivation | రైతు బడి #RythuBadi #క్యారెట్ #CarrotFarming