Перейти к содержимому

#వచ్చిందిక్రిస్మస్వచ్చిందిTRACK#sunnysuryak#vachindichristmasvachindi#track

Sunnysuryak

0:00 / 0:00

#వచ్చిందిక్రిస్మస్వచ్చిందిTRACK#sunnysuryak#vachindichristmasvachindi#track

60 479 просмотров · 3 года назад
Sunnysuryak
974 подписчика
60 479 просмотров · 3 года назад
వచ్చింది క్రిస్మస్ వచ్చింది - vachindi christmas vachindi song lyrics వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరు వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) " వచ్చింది " దావీదు పట్టణములో - బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భము నందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగి పోయెను చీకు చింతలే తీరి పోయెను (2) " మన చీకటి " ఆకాశం లో ఒక దూత - పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు - దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు (2) " మన చీకటి "