Перейти к содержимому

25 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్న | Fruits Business | Bathuku Badi

Business Book

0:00 / 0:00

25 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్న | Fruits Business | Bathuku Badi

92 963 просмотра · 4 года назад
Business Book
144 тыс. подписчиков
92 963 просмотра · 4 года назад
25 సంవత్సరాలుగా తోపుడు బండ్ల పై పండ్ల వ్యాపారం చేస్తున్న మహ్మదా ఇంతియాజ్ హుస్సేన్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో ఇంతియాజ్ గారు పండ్లు అమ్ముతున్నారు. ఈ వీడియోలో తన వ్యాపార అనుభవం మన బతుకు బడితో పంచుకున్నారు. మీలో కూడా ఎవరైనా మీ వ్యాపార అనుభవం మరింత మందితో పంచుకోవాలని అనుకుంటే info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి మీ వివరాలు పంపించండి. మీ వ్యాపారం పేరు, మీ అనుభవం ఎంత, మీ చిరునామా, మీ ఫోన్ నంబర్.. వంటి వివరాలన్నీ మెయిల్లో ఉంచండి. మేమే మీకు ఫోన్ చేసి మీతో వీడియో షూట్ చేస్తాము. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. Title : 25 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్న | Fruits Business | బతుకు బడి Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business #BathukuBadi #బతుకుబడి #fruitbusiness