వెద పద్ధతిలో వరి సాగు
ETV Jaikisan
0:00 / 0:00
వెద పద్ధతిలో వరి సాగు
3 499 просмотров · 5 л. назад
ETV Jaikisan
166 тыс. подписчиков
3 499 просмотров · 5 л. назад
కూలీల కొరతను అధిగమించి.. సాగు ఖర్చులను తగ్గించుకొనేందు కరీంనగర్ జిల్లా మహిళా రైతు చేసిన ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. కొండపల్కల గ్రామానికి చెందిన రైతు లక్ష్మీ జిల్లాలోనే కొత్తగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టింది. ఈ సేద్యపు విధానాన్ని చూసి ఆకర్షితులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు పొలాన్ని ఓ అధ్యయన కేంద్రంగా మార్చేశారు. తోటి రైతులకు ఈ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచే కాదు ఇరుగుపొరుగు జిల్లా నుంచి రైతులు వస్తుండటంతో రైతు పొలంలో నిత్యం సందడి వాతావరనం నెలకొంటోంది. వెద పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా అధికంగా ఉంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------