ఫ్రెండ్ ఖర్జూరం ఇస్తానంటే తోటకే వెళ్లాను! 🌴 | ఎప్పుడూ చూడని ఖర్జూరం చెట్లు!
Raju Clicksonwheels
0:00 / 0:00
ఫ్రెండ్ ఖర్జూరం ఇస్తానంటే తోటకే వెళ్లాను! 🌴 | ఎప్పుడూ చూడని ఖర్జూరం చెట్లు!
185 просмотров · 8 дней назад
Raju Clicksonwheels
95 подписчиков
185 просмотров · 8 дней назад
ఈ వీడియోలో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని మీతో పంచుకుంటున్నాను. మా ఫ్రెండ్ తాజా ఖర్జూరాలు ఇస్తానని పిలిస్తే వెళ్లాను. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ ఎన్నో ఖర్జూరం చెట్లు కనిపించాయి!
చెట్లకు ఖర్జూరం కాయలు గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తాయి, ఆ తోట వాతావరణం ఎలా ఉందో ఈ వ్లాగ్‌లో పూర్తిగా చూపించాను. చెట్టు నుంచి ఫ్రెష్‌గా వచ్చిన ఖర్జూరాల అనుభవం నిజంగా చాలా బాగుంది.