పాక్ వద్దు.. ఇండియా ముద్దు! | Mohammad Amir పాకిస్తాన్‌కి ఎందుకు ఆడటం లేదు? | Cricket Untold Story
Busy Buzz Telugu
0:00 / 0:00
పాక్ వద్దు.. ఇండియా ముద్దు! | Mohammad Amir పాకిస్తాన్‌కి ఎందుకు ఆడటం లేదు? | Cricket Untold Story
23 238 просмотров · 9 дней назад
Busy Buzz Telugu
850 подписчиков
23 238 просмотров · 9 дней назад
పాకిస్తాన్ జట్టులో ఒక దశాబ్దం పాటు శాసించాల్సిన ఒక వరల్డ్-క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ (Mohammad Amir). 17 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి, లార్డ్స్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో 5 ఏళ్ల జైలు, నిషేధం ఎదుర్కొని... మళ్లీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా టాప్ ఆర్డర్‌ను కూల్చి పాకిస్తాన్‌కు కప్పు అందించాడు.
కానీ ఈరోజు ఆమిర్ పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎందుకు ఆడటం లేదు? పీసీబీ (PCB) లోపల జరిగిన రాజకీయాలు, వర్క్‌లోడ్ వివాదాలు అతన్ని ఎలా బయటకు నెట్టేశాయి? మరోవైపు విరాట్ కోహ్లీ అంటే ఆమిర్‌కు ఎందుకు అంత ప్రత్యేకమైన అభిమానం? భారత్ పట్ల ఆమిర్‌కు ఉన్న ఆ సాఫ్ట్ కార్నర్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
Copyright Notice:
If you believe that any content in this video infringes your copyright,
please contact me directly before submitting a copyright claim to YouTube.
I will promptly remove or modify the content if required. Thank you.
Copyright Disclaimer:
This video is made for educational and informational purposes only.
Some video clips, images, or audio used in this video are taken under fair use
as per Section 107 of the Copyright Act 1976 for purposes such as criticism,
commentary, news reporting, teaching, and research.
NOTE:
All images, pictures, clips, and music used in this video belong to their
respective owners. I do not claim ownership over any third-party content.