Перейти к содержимому

11 ఎకరాల్లో శాశ్వత వ్యవసాయం చేస్తున్నాం | Permaculture | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

11 ఎకరాల్లో శాశ్వత వ్యవసాయం చేస్తున్నాం | Permaculture | రైతు బడి

118 545 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
118 545 просмотров · 2 года назад
11 ఎకరాల్లో శాశ్వత వ్యవసాయం చేస్తున్న కొప్పుల నర్సన్న గారు ఈ వీడియోలో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలంలోని బిడకన్నె గ్రామంలో ఈ శాశ్వత వ్యవసాయం గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 11 ఎకరాల్లో శాశ్వత వ్యవసాయం చేస్తున్నాం | Permaculture | రైతు బడి #RythuBadi #రైతుబడి #permaculture