Перейти к содержимому

ఇప్పటికి 60 పౌల్ట్రీ షెడ్లు నిర్మించాను | Poultry Shed Construction | తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

ఇప్పటికి 60 పౌల్ట్రీ షెడ్లు నిర్మించాను | Poultry Shed Construction | తెలుగు రైతుబడి

404 629 просмотров · 5 лет назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
404 629 просмотров · 5 лет назад
కోళ్ల ఫామ్‌ల నిర్మాణంలో అనుభవం కలిగిన మేస్త్రి క్రిష్ణ ఈ వీడియోలో పలు అంశాలు వివరించారు. ఎన్ని కోళ్లు పెంచాలంటే ఎంత సైజ్‌లో షెడ్ వేసుకోవాలి? షెడ్ నిర్మాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? వంటి అనేక అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఇప్పటికి 60 పౌల్ట్రీ షెడ్లు నిర్మించాను | Poultry Shed Construction | తెలుగు రైతుబడి #RythuBadi #రైతుబడి #PoultryShed