Перейти к содержимому

Hosanna Ministries 2019 New Year Video Song సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Hosanna Ministries 2019 New Year Video Song సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై

325 447 просмотров · 7 л. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
325 447 просмотров · 7 л. назад
#Hosannaministries #Hosannaofficial #Hosannaministriesguntur సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై - సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీకీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో ననునిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు నాయందు దృష్టినిలిపి - నీస్నేహబంధముతో ఆకర్షించి కృపావరములతో ననునింపి - సత్యసాక్షిగా మార్చితివి నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని కీర్తిoచెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను నీ కౌగిలిలొ చేర్చుకొని - ప్రతిభాష్పబిందువును తుడిచెదవు నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను #hosannaministriesgorantla