| Maredumilli tourist places | Maredumilli wooden bridge | Travel Explore | viral forest trip |
Venkatesh Explore
0:00 / 0:00
| Maredumilli tourist places | Maredumilli wooden bridge | Travel Explore | viral forest trip |
1 132 просмотра · 11 дней назад
Venkatesh Explore
26,8 тыс. подписчиков
1 132 просмотра · 11 дней назад
పోలవరం జిల్లా మారేడుమిల్లి టూరిజంలో భాగంగా నిర్మించినటువంటి వుడెన్ బ్రిడ్జ్ చాలా అందంగా, అద్భుతంగా భూతల స్వర్గాన్ని తలపిస్తుంది.ప్రకృతి సోయగాల నడుమ కాసేపు అలా వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి రిఫ్రెష్మెంట్, ది బెస్ట్ ఫీలింగ్ అయితే దొరుకుతుంది. చుట్టూ కాఫీ తోటలు, పక్షుల కిలకిల రావాలు, నేచర్ తో ప్రయాణం మర్చిపోలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని టూరిస్టులకైతే ఖచ్చితంగా ఇస్తుంది. వాటర్ ఫాల్స్ క్లోజింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లో తెలియని వారికి ఇదొక మరొక గొప్ప డెస్టినేషన్ అయితే అవుతుంది.
మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండ్ టూరిజం, ఐటీడీఏ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరి సమిష్టి కృషితో మన ముందుకు రాబోతుంది.
మరికొన్ని రోజుల్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ కి సిద్ధమవుతుంది.
#Maredumilli #MaredumilliTourism #Maredumilliwoodenbridge #MaredumilliCoffeeCanopyWalk #MaredumilliAttraction #MaredumilliTravel #ExploreMaredumilli #MaredumilliTribalCulture #TribalLifestyle #TravelAndExplore #ViralReels #ViralLocations #ShockingPlaces #PolavaramJilla #APTourism #AndhraPradeshTourism #NatureLovers #JungleWalk #EcoTourism #VenkateshExplore #CoffeePlantation #GMValasaRoad #TheWoodsMaredumilli #MaredumilliResorts #MaredumilliTrip #MaredumilliGudisaPlan #JungleStar #AmruthadaraWaterfalls #JalatharanginiWaterfalls #ManyamViewPoint #Sokuleru #ChavidikotaValasaWaterfalls #RampsWaterfalls #MaredumilliTourism #APTourism #naturelovers #explore #travelvlog #viralvideos #Maredumillibridge #coffeebridge