Перейти к содержимому

మునగకాయ పప్పు చారు ఇలా చేసుకోండి 😋 అదిరిపోయే టేస్ట్|#pappucharurecipe#drumstickdal#cooking#pappu❤️

🌸 వంటింట్లో ఒక మాట 🌸

0:00 / 0:00

మునగకాయ పప్పు చారు ఇలా చేసుకోండి 😋 అదిరిపోయే టేస్ట్|#pappucharurecipe#drumstickdal#cooking#pappu❤️

176 просмотров · 8 дней назад
🌸 వంటింట్లో ఒక మాట 🌸
120 подписчиков
176 просмотров · 8 дней назад
మా అమ్మమ్మ చేతి రుచితో ఎంతో సింపుల్‌గా, రుచిగా మునగకాయ పప్పు చారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాం. ❤️ మునగకాయలు, కందిపప్పు, టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలతో చేసే ఈ పప్పు చారు అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోయే రుచి వస్తుంది. 😋 వడియాలు, ఉప్పు మిరపకాయలతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ❤️ ఇలాంటి సింపుల్ ఇంటి వంటలు, అమ్మమ్మ చేతి రుచులు మిస్ అవ్వకుండా మా “వంటింట్లో ఒక మాట” channel ని Like చేసి Subscribe చేసుకోండి. 🥰 #మునగకాయపప్పు #పప్పుచారు #TeluguRecipes #AndhraRecipes #వంటింట్లోఒకమాట