Перейти к содержимому

శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో|full details for sri maata vaishno devi yatra| katra tour

CrazyVihas

0:00 / 0:00

శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో|full details for sri maata vaishno devi yatra| katra tour

197 942 просмотра · 3 г. назад
CrazyVihas
1,95 тыс. подписчиков
197 942 просмотра · 3 г. назад
#శ్రీ మాత వైష్ణోదేవి యాత్ర వివరాలు తెలుగులో ||full details for sri maata vaishno devi yatra || katra tour #vaishnodeviyatraintelugu #teluguvlogs #crazyvihas #srimaatavaishnodevi *********************************************************************************** About this video: hello friends నేను మీ శివ నేను మాత వైష్ణోదేవి యాత్ర కు సంబందించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను మీలో ఎవరైనా వైష్ణోదేవి ని దర్శించుకోవాలి అనుకుంటే ఈ వీడియో ని చుడండి తప్పకుండ పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది. మన CRAZYVIHAS ఛానల్ ని subscibe చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు 🙏🙏🙏. 📍ఈ వీడియో లో first check point నుంచి మాత వైష్ణోదేవి దర్శనం చేసుకున్నంత వరకు యాత్ర విధానము మొత్తం వివరాలు వివరించడం జరిగింది ,ఎలా వెళ్ళాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రావడాన్ని కి ముందు ఎం చేయాలి అనేది వివరంగా చెప్పను ,SIM ల గురించి చెప్పను ,యాత్ర టికెట్ ఎలా తీసుకోవాలి ,ఎక్కడ available గ వుంటాయో దాని గురించి వివరించాను, rooms and dormetries గురించి వివరింవచాను 📍ఇంకా కొండా క్రింద నుంచి భవన్ వరకు ఎలా వెళ్లాలో వివరించాను,గుర్రం పల్లకి ఇంకా పిల్లల కోసం trolly గురించి వాటి rates గురించి మన video లో చెప్పడం జరిగింది ,కొండ ఎక్కాక అధక్వరి వెళ్ళాక bettery cars గురించి ఇంకా వాటి రేట్స్ గురింవహి వివరించాను. ప్రసాదం ఎలా తీసుకోవాలి అధక్విరి గుహ దర్శనం టికెట్ ఎలా తీసుకోవాలి ,అధక్వరి లో దర్శనమ్ కోసం ఎన్ని రోజులు wait చేయాలి అనేది వివరించాను,దారి మధ్యలో ఉన్న షాప్ లు గురించి ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీ గురించి వివరించడం జరిగింది ఇంకా మీరు వీడియో ని చుస్తే అన్ని విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు . ***************************************************************************************** For Helicopter ticket ,battery car ticket, Mata vaishnodevi yatra purchi. web link: www.matavaishnodevi.org.in ***************************************************************************************** TRAIN DETAILS FROM ANDHRA PRADESH : VIJAYAWADA(BZA) TO JAMMU TAWI(JAT): (16031) ANDAMAN EXPRESS 13:40 - 08:10 (ఆది,బుధ,గురు వారాలు ) (16317) HIMSAGAR EXPRESS 15:15 - 08:10 (శనివారం ) (16787) SHRI MATA VAISHNODEVI KATRA EXPRESS 15:15 - 08:10 (మంగళవారం ) TRAIN DETAILS FROM SECUNDRABAD: (22705) JAMMU TAWI HAMSAFAR EXPRESS 08:50 - 18:10 (బుధవారం) **************************************************************************************** 📍for more videos👇👇👇 ప్రపంచం లోనే ఎత్తైన railway 🚂 bridge గురించి    • ప్రపంచం లోనే ఎత్తైన railway 🚂 bridge గురిం...   హిమాలయాలలో rainbow చెరువు    • హిమాలయాలలో Rainbow  చెరువు | Summer vacati...   కాశి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో    • కాశి యాత్ర పూర్తి వివరాలు  తెలుగు లో  | co...   మహాభారతం నాటి beautiful శివ మందిరాలు 🙏🙏    • మహాభారతం నాటి beautiful శివ మందిరాలు 🙏🙏 ||...   రాత్రి పూట కాశీ లో గంగా హారతి    • రాత్రి పూట కాశీ లో గంగా హారతి|Beautiful vi...   water colours తో రచ్చ రచ్చ    • water colours తో రచ్చ రచ్చ || play with wa...   ***************************************************************************************** Welcome to my YouTube channel - crazyvihas Thank you for watching this video please subscribe my channel and support me thank you🙏🙏🙏 Gmail - crazyvihas@gmail.com Request : నా ఈ వీడియో నచినట్లైతే తప్పకుండ like చేయండి అలాగే మన ఛానల్ ని subscribe చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి support చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఒక మంచి ఛానల్ ని subscribe చేసుకున్నాం అని అనుకుంటారు మీరు. అందరికి నా ధన్యవాదాలు🙏🙏🙏 Related Keywords: #vaishnodeviyatraintelugu #vaishnodeviyatra #vaishnodevi #మాతవైష్ణోదేవియాత్ర #మాత వైష్ణోదేవి యాత్ర తెలుగు లో #మాత వైష్ణోదేవి యాత్ర పూర్తి వివరాలు తెలుగు లో #మాత వైష్ణోదేవి యాత్ర పూర్తి వివరాలు #Vaishnodeviyatrajammukatra #vaishnodevitourguidintelugu #howtodarshanvaishnodevi #vaishnodeviyatraintelugu #srimaatavaishnodevidarshan #jammukashmirtpuristplacess #matavaishnodevidarshanintelugu #shrimaatavaishnodeviyatra #vlogsteluguvaishnodevi #teluguvaishnodevi #teluguyoutubechannelvaishnodeviyatra #bhairavnathtemplekatra #charanpadukamandirkatra #banganga #adhakwari #bhawan #charanpadukamandir #telugu #indiantemple #shaktipeetam #maataraani #vaishnodevitourguide #vaishnodeviyatra #matavaishnodevigufa #vaishnodeviguhaintelugu