Перейти к содержимому

రోజుకి ₹1000 వచ్చినాఎలా సేవ్చెయ్యాలి? అప్పు ఉంటే ఎలాతీర్చాలి?ఇలాBudget ఎలా?Daily Wage Plan

Talks with me YT channel

0:00 / 0:00

రోజుకి ₹1000 వచ్చినాఎలా సేవ్చెయ్యాలి? అప్పు ఉంటే ఎలాతీర్చాలి?ఇలాBudget ఎలా?Daily Wage Plan

1 491 просмотр · 1 месяц назад
Talks with me YT channel
6,14 тыс. подписчиков
1 491 просмотр · 1 месяц назад
రోజుకి ₹1,000 కూలి వస్తుంది... కానీ ప్రతి రోజు పని ఉండదు. ఆదివారం, పండుగలు, వర్షం, ఆరోగ్యం బాగోలేని రోజుల్లో income ఉండదు. అదే సమయంలో అప్పు కూడా ఉంటే డబ్బును ఎలా manage చేయాలి? 🤔 ఈ వీడియోలో రోజుకి ₹1,000 సంపాదించే రోజుకూలి కుటుంబం డబ్బును ఎలా పంచుకోవాలి, ₹50,000 అప్పును ఎలా క్రమంగా తీర్చాలి, పని లేని రోజులకు ఎలా డబ్బు పక్కన పెట్టాలి అనే విషయాలను practical examplesతో వివరించాను. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే 👍 Like చేయండి, మీకు వాళ్లతో Share చేయండి. ఇలాంటి Money Saving Tips, Family Budget, Debt Management & Home Management videos కోసం Subscribe చేయండి. ❤️ గమనిక: వీడియోలోని బడ్జెట్ ఉదాహరణలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. ప్రతి కుటుంబం తన నిజమైన ఆదాయం, ఖర్చులు, అప్పు నిబంధనలకు అనుగుణంగా మొత్తాలను మార్చుకోవాలి. #MoneySavingTips #DailyWage #TeluguMoneyTips #SavingsTips #DebtManagement #MoneyManagement #FamilyBudget #DailyIncome #BudgetTips #SavingMoney #TeluguYouTube #MiddleClassFamily #HomeManagement #DebtFree #FinancialTips