అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం నవరాత్రి మొదటి రోజు నైవేద్యం | Bellam Paramannam in telugu |
Mana illu mana vanta
0:00 / 0:00
అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం నవరాత్రి మొదటి రోజు నైవేద్యం | Bellam Paramannam in telugu |
602 просмотра · 12 дней назад
Mana illu mana vanta
734 подписчика
602 просмотра · 12 дней назад
బెల్లం పరమాన్నం ఘుమఘుమలాడేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను!
సంక్రాంతి, వరలక్ష్మి వ్రతం, దసరా పండుగలకు ఇది పర్ఫెక్ట్ ప్రసాదం. బెల్లం విరగకుండా, అడుగంటకుండా ఉండే సీక్రెట్ టిప్ కూడా చెప్పాను!
కావాల్సిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 4 స్పూన్లు
జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి
ఇలా చేస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు!
#bellamparamannam #jaggerykheer #paramannam#pongalrecipe #sankrantispecial #telugusweets #prasadam #bellampongal #dasara #navaratri #prasadamrecipes #navaratriprasadam
bellam paramannam, paramannam recipe in telugu, bellam pongal, jaggery paramannam, sankranti recipes, prasadam recipes telugu