Перейти к содержимому

Alipiri Steps Footpath Way To Tirumala || శేషచలం అడవి మధ్యలో 3550 మెట్లు || Explorer Nagarjuna Lella

Explorer Nagarjuna Lella

0:00 / 0:00

Alipiri Steps Footpath Way To Tirumala || శేషచలం అడవి మధ్యలో 3550 మెట్లు || Explorer Nagarjuna Lella

1 211 просмотров · 1 год назад
Explorer Nagarjuna Lella
353 подписчика
1 211 просмотров · 1 год назад
అలిపిరి మెట్ల మార్గం నుండి తిరుమలకు.... అలిపిరి మెట్ల మార్గం లో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారలు,గోపురాలు, మండపలు, శ్రీ ఆంజనేయస్వామి 30 అడుగుల విగ్రహం, కొలను లో శేషనాగుల మీద శ్రీ కృష్ణుడు నాట్యం చేస్తునట్టుగా ఒక విగ్రహం, మధ్యలో కల్మషం లేని వన్యాప్రాణులు ఇలాంటివి ఎన్నో ఇ మార్గ మధ్యలో మనం చూసుకోవచ్చు... #tirumala #tirumalafreedarshan #alipiristeps #alipirifootpath #tirupati #balaji #tirupatibalaji #tirupatidarshan #youtube #subscribe #like #explorernagarjunalella