బెంగళూరుకు ఎందుకు? Raptadu Girl Manipal Hospital, Minister Satya Kumar Yadav || TV5 News
TV5 News
0:00 / 0:00
బెంగళూరుకు ఎందుకు? Raptadu Girl Manipal Hospital, Minister Satya Kumar Yadav || TV5 News
20 376 просмотров · 3 ч назад
TV5 News
6,66 млн подписчиков
20 376 просмотров · 3 ч назад
Satya Kumar Yadav on Raptadu girl: రాప్తాడు ఘటనలో గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
అనంతపురం ఆసుపత్రికి వచ్చినప్పుడు బాలిక పల్స్ దాదాపు జీరోకు పడిపోయింది. వైద్య బృందం కృషితో వైటల్స్ నార్మల్‌కి వచ్చాయి, బీపీ 133/88కి చేరింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మణిపాల్ ఆసుపత్రితో మాట్లాడి, బాలికను అంబులెన్స్‌లో బెంగళూరుకు పంపించారు. ప్రయాణానికి నాలుగు గంటలకు పైగా పడుతుంది. వేగంగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసింది. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
Minister Satya Kumar Yadav explains why the Raptadu girl was moved from Anantapur to Manipal Hospital, Bengaluru: her vitals were stabilised after she arrived with almost no pulse, and the family was consulted before the four-hour journey by ambulance.
#TV5News #Raptadu #SatyaKumarYadav