Israel Gaza Conflict: గాజా ఆసుపత్రిపై భీకర దాడి, 500 మంది మృతి, ఇంతకీ దాడి చేసిందెవరు? | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Israel Gaza Conflict: గాజా ఆసుపత్రిపై భీకర దాడి, 500 మంది మృతి, ఇంతకీ దాడి చేసిందెవరు? | BBC Telugu
113 770 просмотров · 3 г. назад
BBC News Telugu
2,17 млн подписчиков
113 770 просмотров · 3 г. назад
గాజాలోని అల్ అహ్లి ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఇది ఇజ్రాయెల్ వైమానిక దాడి వల్లే జరిగిందని హమాస్ ఆరోపిస్తోంది. దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని ఇజ్రాయెల్ అంటోంది.
#Israel #Gaza #Conflict #Hamas #Attack
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu