Перейти к содержимому

భక్త్ సింగ్ గారి పరిచర్య ప్రభావం గాం*ధీ గారినే భయపెట్టిందా ❓ గొప్ప దైవ జనుని చరిత్ర దాస్తే దాగనిది

Truth Reflection Media

0:00 / 0:00

భక్త్ సింగ్ గారి పరిచర్య ప్రభావం గాం*ధీ గారినే భయపెట్టిందా ❓ గొప్ప దైవ జనుని చరిత్ర దాస్తే దాగనిది

18 769 просмотров · 9 дн. назад
Truth Reflection Media
27,9 тыс. подписчиков
18 769 просмотров · 9 дн. назад
భక్త్ సింగ్ గారి పరిచర్యకు నిజంగానే గుంపులే గుంపులుగా ప్రజలు వచ్చారా? ఆ కాలంలో ఆయన పరిచర్య ప్రభావం ఎంతవరకు ఉంది? ఆయనను చూసేందుకు, ఆయన సందేశం వినేందుకు వచ్చిన ప్రజల గురించి చరిత్రలో నమోదైన విషయాలు ఏమిటి? ఈ వీడియోలో భక్త్ సింగ్ గారి పరిచర్యకు సంబంధించిన చారిత్రక సంఘటనలను పరిశీలిస్తూ, “అది చూసి గాంధీ గారు భయపడ్డారా?” అనే ప్రశ్న వెనుక ఉన్న వాస్తవాలను కూడా చర్చిస్తున్నాం. ఇది చరిత్ర, క్రైస్తవ పరిచర్య మరియు అప్పటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. వాస్తవాలను ఆధారాలతో పరిశీలించి మీ అభిప్రాయాన్ని మీరు ఏర్పరచుకోండి. కాప్షన్: చరిత్రలో దాగిన సంచలనం Bhakt Singh, Bhakt Singh Ministry, Bhakt Singh Revival, Bhakt Singh History, Bhakt Singh Evangelist, Bhakt Singh Christian Ministry, Bhakt Singh India, Indian Christian History, Christian Revival India, Christian History India, Gospel Ministry, Evangelism India, Christian Revival, Bhakt Singh Preaching, Bhakt Singh Biography, Mahatma Gandhi, Gandhi Bhakt Singh, Indian History, Telugu Christian Videos, Telugu Christian History, Truth Reflection Media #BhaktSingh #BhaktSinghMinistry #BhaktSinghHistory #ChristianRevival #ChristianHistory #IndianChristianHistory #ChristianMinistry #GospelMinistry #Evangelism #BhaktSinghRevival #MahatmaGandhi #IndianHistory #TeluguChristian #TeluguChristianVideos #TruthReflectionMedia   / home.php     / john_suresh_tindel      / @johnsureshsongs3985