Перейти к содержимому

TABITHA - (తబితా) | Telugu Christian Song | Daniel Jafanya.ch

bethel army

0:00 / 0:00

TABITHA - (తబితా) | Telugu Christian Song | Daniel Jafanya.ch

19 343 просмотра · 2 месяца назад
bethel army
8,95 тыс. подписчиков
19 343 просмотра · 2 месяца назад
This song is inspired by the life of Tabitha (Dorcas), a faithful servant of God whose love, kindness, and service became a testimony to everyone around her. Though she passed away, God performed a miracle through Apostle Peter and raised her back to life because of her faithful service and compassionate heart. May this song inspire every believer to live a life of faith that is expressed through love, good works, and service to others. 📖 Bible References: • Acts 9:36-42 – The Life and Resurrection of Tabitha (Dorcas) • James 2:17 – "Faith by itself, if it does not have works, is dead." • Galatians 5:13 – "Serve one another humbly in love." • Matthew 5:16 – "Let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven." Lyrics& Tune: Daniel Jafanya.ch 📞+91 8977122133 Music: Bethel Army Team Production: Daniel Jafanya.ch Editing: Rathna.Ch 🙏 Let us be witnesses for Christ by showing His love through our actions, just as Tabitha did. 🎵 If this song blessed you: 👍 Like 💬 Comment 🔁 Share 🔔 Subscribe and turn on notifications for more Telugu Christian songs and worship music. May God bless you abundantly! Lyrics: విశ్వాసికి చక్కని మాదిరి తబిత క్రీస్తు ప్రేమకు నిజరూపము తబిత (2) తను చేసిన సేవకు ప్రతిఫలముగా మరణించిన గాని తిరిగి బ్రతికెనుగా (2) ||విశ్వాసికి చక్కని మాదిరి|| 1)మేడల మిద్దెలు లేనేలేవు లోక ఘనతలు కూడా లేనే లేవు గొప్ప సిరిసంపదలు లేకపోయినా తనకున్న దానిలో అందరికీచ్చెను (2) దర్జీ పని అయినా దాతృత్వముగా బ్రతికి క్రీస్తు స్వరూపమును ఆ ఊరిలో కనపరిచే సత్క్రియలతోను చక్కగా జీవించి నేటి భక్తులందరికీ ఒక మాదిరి కనపరిచే ||విశ్వాసికి చక్కని మాదిరి|| 2)ప్రార్థన వాక్యమే భక్తి ఏ కాదు పరులకు చేయు సేవయు ఉండాలి క్రియలులేని విశ్వాసము నీకున్న అది మృతమని యాకోబు చెప్పెను (2) ఆకలిగొన్న వారికి ఆహారము ఇవ్వాలి దుఃఖములో ఉన్నవారికి ఓదార్పై ఉండాలి ప్రేమతో సేవచేసి ప్రభువును ఘనపరచి తబిత వలె మనము సాక్షులమై బ్రతకాలీ Tags: #TabithaSong #DorcasSong #TeluguChristianSongs #ChristianWorship #GospelSongs #JesusSongs #TeluguGospelMusic #ChristianMusic #FaithInAction #BibleSongs #PraiseAndWorship #TeluguDevotionalSongs #ChristianFaith #JesusLove