Перейти к содержимому

మృత్యుంజయుడు యేసు | Mrutyunjayudu yesu

Word of jesus PS

0:00 / 0:00

మృత్యుంజయుడు యేసు | Mrutyunjayudu yesu

1 172 просмотра · 5 месяцев назад
Word of jesus PS
6,6 тыс. подписчиков
1 172 просмотра · 5 месяцев назад
పల్లవి మరణపు లోతులను జయించిన వీరుడా మహిమతో లేచిన పునరుత్థానుడా! స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదము సజీవుడైన నా యేసయ్య! సజీవుడైన నా యేసయ్య! స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదము సజీవుడైన నా యేసయ్య! || మరణపు లోతులను || చరణం 1 మనుష్య కుమారుడు అప్పగింపబడెను మరణపు సమాధిలో బంధింపబడెను మనుష్య కుమారుడు అప్పగింపబడెను మరణపు సమాధిలో బంధింపబడెను కానీ... లేఖనము నెరవేరక మానదు సమాధి రాయి దొర్లింపబడెను! దూతల సాక్ష్యం – లోకపు భాగ్యం ఆయన లేచియున్నాడు.. ఇక్కడ లేడు! మరణపు లోతులను జయించిన వీరుడా మహిమతో లేచిన పునరుత్థానుడా! || మరణపు లోతులను || చరణం 2 మరణమా! నీ ముల్లు విరిగిపోయెను పాతాళమా! నీ గర్వమణిగిపోయెను! మరణమా! నీ ముల్లు విరిగిపోయెను పాతాళమా! నీ గర్వమణిగిపోయెను! సిలువపై మరణించి – పాతాళమును జయించి తాళపు చెవులను చేజిక్కించుకున్నావు! స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదము సజీవుడైన నా యేసయ్య! హల్లేలూయా... ఆయన లేచియున్నాడు! #సాక్ష్యం #యేసయ్య #hosannamandhir #jesuschrist #telugu #