Live streaming of Bro.Premkumar Official
Bro.Premkumar Official
0:00 / 0:00
Live streaming of Bro.Premkumar Official
1 040 просмотров · Трансляция закончилась 2 нед. назад
Bro.Premkumar Official
9,85 тыс. подписчиков
1 040 просмотров · Трансляция закончилась 2 нед. назад
🙏 అద్భుతమైన సృష్టి నుండి పతనం వరకు | LIVE Bible Message
దేవుడు మానవుని తన స్వరూపంలో, తన పోలికలో అద్భుతంగా సృష్టించాడు. కానీ పాపం ద్వారా మానవుడు దేవుని మహిమ నుండి దూరమయ్యాడు. పాపం మానవుని ఆత్మీయ జీవితాన్ని, శారీరక జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? క్రీస్తులో మనకు లభించే నూతన జీవితం ఏమిటి?
ఈ LIVE Bible Message ద్వారా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. 📖🙏
📖 ప్రధాన బైబిల్ వాక్యాలు:
• ఆదికాండము 1:26–27
• ఆదికాండము 3:1–19
• రోమీయులకు 3:23
• రోమీయులకు 5:12
• 2 కొరింథీయులకు 5:17
• ఫిలిప్పీయులకు 3:20–21
⛪ Berea church chimakurthy
🙏 ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే Like చేయండి, Share చేయండి మరియు Channel Subscribe చేయండి.
#BereaChurchChimakurthy #BibleMessage #This stream is created with #PRISMLiveStudio