Перейти к содержимому

మామను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి: పెళ్లి సంబంధం చూశాక ఏం జరిగింది? | Heart Touching Story

VS story Hub

0:00 / 0:00

మామను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి: పెళ్లి సంబంధం చూశాక ఏం జరిగింది? | Heart Touching Story

16 764 просмотра · 1 дн. назад
VS story Hub
7,58 тыс. подписчиков
16 764 просмотра · 1 дн. назад
మామ అంటేనే ఆమెకు ప్రపంచం. కానీ ఆ ప్రేమ ఏ రూపంలో ఉందో చెప్పలేకపోయింది తల్లి లేని ఆ అమ్మాయి. మామ ఒక్క మాట అన్నాడు... ఆ మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. 💔 అనాథ అయిన నీరజను పెంచి పెద్ద చేసిన రాఘవ మామ. ఆమెకు మామే తల్లి, తండ్రి, ప్రపంచం. కష్టపడి చదివి కాలేజీ టాపర్ అయినా, మామ దగ్గరే ఉండాలని పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని అబద్ధం చెప్పింది. కానీ ఒక పేపర్ న్యూస్... ఆ అబద్ధాన్ని గ్రామం ముందు బయటపెట్టింది. 😢ఊరు మొత్తం మెచ్చుకున్న కార్తీక్ కుటుంబం నుంచి పెళ్లి ప్రposal వచ్చింది. మామ ఒప్పుకున్నాడు. తలుపు వెనుక నించుని విన్న నీరజ గుండె... నలిగిపోయింది. తన ప్రాణమే తనని ఎవరికో అప్పగిస్తున్నాడు. ఈ కథ ముగింపు వరకు చూడండి — మీ కళ్ళు తడవకుండా ఉండవు.⏱️ ఈ కథ మీకు నచ్చితే LIKE 👍 చేయండి, మీ మనసులో మాట COMMENT 💬 లో చెప్పండి, ఇలాంటి కథల కోసం SUBSCRIBE 🔔 చేయండి. షేర్ ❤️ చేయండి — మీ షేర్ మా ఛానెల్‌కు మద్దతు.#️⃣ Hashtags #TeluguStories #TeluguKathalu #TeluguEmotionalStory #TeluguLoveStory #HeartTouchingStory #TeluguStory #EmotionalStory