👌కొత్త రుచితో వినాయక చవితి ప్రసాదం! పెసర ఉండ్రాళ్లు ✨How to Make Pesara Undrallu😋
Abhiruchulu
0:00 / 0:00
👌కొత్త రుచితో వినాయక చవితి ప్రసాదం! పెసర ఉండ్రాళ్లు ✨How to Make Pesara Undrallu😋
785 просмотров · 1 мес. назад
Abhiruchulu
361 подписчик
785 просмотров · 1 мес. назад
ఈ రోజు మన ఛానెల్‌లో వినాయక చవితి పండుగ సందర్భంగా బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసర ఉండ్రాళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సులభంగా వీటిని చేసుకోవచ్చు! 😋🌾
🛒 కావలసిన పదార్థాలు (Ingredients):
పెసరపప్పు - 🌾
బియ్యపు పిండి 🌾
పచ్చి కొబ్బరి తురుము 🥥
జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు
ఎండు మిర్చి, మినప పప్పు 🌿
పచ్చిమిర్చి, కరివేపాకు - 🌶️
నెయ్యి - 🧈
ఉప్పు 🧂
నీళ్లు 💧
👉 ఈ వీడియో మీకు నచ్చితే LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో SHARE చేయండి!
👉 మరిన్ని మంచి ప్రసాదం & వంటకాల వీడియోల కోసం మన ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి! 🔔✨
#PesaraUndrallu #GaneshChaturthiPrasadam #VunayakaChaviti #TeluguWantalu #TraditionalPrasadam #GaneshaFestival #HealthyRecipes