మధు అక్కతో బతుకమ్మ పాట మేకింగ్ 🌸 | Full Fun lBathukamma making 2026 |Sruthipriyapeddinti BTS
sruthi priya peddinti
0:00 / 0:00
మధు అక్కతో బతుకమ్మ పాట మేకింగ్ 🌸 | Full Fun lBathukamma making 2026 |Sruthipriyapeddinti BTS
14 529 просмотров · 9 дн. назад
sruthi priya peddinti
258 тыс. подписчиков
14 529 просмотров · 9 дн. назад
🌸❤️ బతుకమ్మ పాట మేకింగ్‌లో మా FUN మామూలుగా లేదుగా! 😂🎶
Hello guys! Welcome back to my channel Sruthi Priya Peddinti ❤️✨
ఈరోజు వ్లాగ్‌లో మధు అక్క బతుకమ్మ పాట షూటింగ్‌కి సంబంధించిన సరదా క్షణాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. 😍🌸
ఒక పాట వెనుక ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది ఆర్టిస్టుల కష్టం, టీమ్ వర్క్ ఉంటుందో ఈ వ్లాగ్‌లో చూడొచ్చు. ❤️
నవీన్ బ్రో ఆర్ట్ వర్క్, బతుకమ్మల డెకరేషన్, షూటింగ్ సందడి, మా ఫన్ అండ్ మస్తీ… ఇవన్నీ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను! 🥰
వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే LIKE చేయండి, మీ ఫ్రెండ్స్‌తో SHARE చేయండి, ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని SUBSCRIBE చేసుకోండి. 🔔❤️
మీ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి! 🫶
🌸 Bathukamma Song Making Vlog | Behind The Scenes | Fun Moments with Madhu Akka
#Bathukamma #BathukammaSong #SongMakingVlog #BehindTheScenes #MadhuAkka #TelanganaBathukamma #SruthiPriyaPeddinti #TeluguVlogs #TelanganaCulture #BathukammaFestival