Перейти к содержимому

బిందువు | రేఖా ఖండం | సరళరేఖ & కిరణం ల పరిచయం | Introductions of Point, Line Segment, Line & Ray |

MUDDARAJU KOMARAM

0:00 / 0:00

బిందువు | రేఖా ఖండం | సరళరేఖ & కిరణం ల పరిచయం | Introductions of Point, Line Segment, Line & Ray |

105 просмотров · 3 недели назад
MUDDARAJU KOMARAM
118 подписчиков
105 просмотров · 3 недели назад
📚 ఈ వీడియోలో ప్రాధమిక జ్యామితీయ భావనలు పరిచయం గురించి చాలా వివరంగా తెలుగు లో వివరించాము. ఈ వీడియో ద్వారా: 🔹ప్రాధమిక జ్యామితీయ భావనలు గురించి పూర్తిగా తెలుసుకుంటారు. 🔹బిందువు అంటే ఏమిటో తెలుసుకుంటారు. 🔹రేఖా ఖండం అంటే ఏమిటి తెలుసుకుంటారు. 🔹రేఖ అంటే ఏమిటో తెలుసుకుంటారు. 🔹కిరణం అంటే ఏమిటి తెలుసుకుంటారు. ఈ వీడియో AP & TS syllabus విద్యార్థులకు ఉపయోగపడుతుంది. 🏫 Class: 6వ 📖 Subject: గణితం 📘 Chapter: ప్రాధమిక జ్యామితీయ భావనలు 🎯 Topic: బిందువు, రేఖా ఖండం, రేఖ మరియు కిరణం ల పరిచయం ❤️ 🔹TET & DSC 🔹Navoday Exams 🔹Gurukulam Exams 🔹Maths Learning Students 🔹Non-Maths Students ఇలాంటి మరిన్ని educational maths videos కోసం channel ను subscribe చేయండి. #line #linesegment #ray #point #elementsofgeometry