Перейти к содержимому

చేతి నైపుణ్యమా? యంత్ర వేగమా? 🧵 | Handloom vs Powerloom | BRAMANA WEAVES – Episode 4 #handloomsarees

BRAMANA WEAVES

0:00 / 0:00

చేతి నైపుణ్యమా? యంత్ర వేగమా? 🧵 | Handloom vs Powerloom | BRAMANA WEAVES – Episode 4 #handloomsarees

371 просмотр · 2 недели назад
BRAMANA WEAVES
50 подписчиков
371 просмотр · 2 недели назад
🧵 చేతి నైపుణ్యమా?… యంత్ర వేగమా? ఒకే నూలు… ఒకే బట్ట… కానీ ఆ బట్ట పుట్టే విధానం మాత్రం వేరు. ఒకవైపు మనిషి చేతుల కదలికతో నడిచే Handloom… మరోవైపు యంత్ర శక్తితో వేగంగా నడిచే Powerloom… అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? Powerloom ఎలా పనిచేస్తుంది? Handloom ఎందుకు ప్రత్యేకం? ఈ Episodeలో నేను స్వయంగా చూసిన Powerloom weaving process, Powerloom కార్మికుడితో నా interaction, అలాగే Handloom weavingకి సంబంధించిన visuals ద్వారా ఈ రెండు ప్రపంచాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇది ఒకదాన్ని గొప్పగా, మరొకదాన్ని తక్కువగా చూపించే పోటీ కాదు. వస్త్రం వెనుక ఉన్న ప్రతి చేతికి గౌరవం ఇవ్వాలనే ప్రయత్నం. ❤️ ఎందుకంటే ఒక చీర మన చేతుల్లోకి రావడానికి ముందు… ఎన్నో చేతుల శ్రమ దాని వెనుక ఉంటుంది. BRAMANA WEAVES — చేనేతను తెలుసుకుందాం… నేతన్న కథను ప్రపంచానికి చెబుదాం. 🧵 Every Thread Has a Story. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలంటే BRAMANA WEAVESను Subscribe చేయండి. ❤️ Episode 4 | Handloom vs Powerloom #BramanaWeaves #Handloom #Powerloom #HandloomVsPowerloom #TeluguHandloom #IndianHandloom #HandloomWeavers #Powerloom #WeaversStory #HandloomIndia #EveryThreadHasAStory #TeluguYouTube #Episode4