Rain Water Harvesting & Soil Conservation | నీరు ఉంటేనే జీవితం | bhumiputhra telugu
భూమిపుత్ర и ещё 2
0:00 / 0:00
Rain Water Harvesting & Soil Conservation | నీరు ఉంటేనే జీవితం | bhumiputhra telugu
3 154 просмотра · 5 мес. назад
భూమిపుత్ర и ещё 2
3 154 просмотра · 5 мес. назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
Rain Water Harvesting & Soil Conservation పై అవగాహన కల్పించే ప్రత్యేక కథనం.
ప్రస్తుతం నీటి కొరత ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతోంది. వర్షపు నీటిని సక్రమంగా నిల్వ చేసుకోవడం, భూమిలోకి ఇంకేలా చేయడం, చెరువులు – ఫార్మ్ పాండ్స్ – పిలక కాలువలు – రీచార్జ్ పిట్స్ వంటి పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. Earth dialogues back to roots (pillakalvalu) గ్రూపు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం ఇది.
ఈ వీడియోలో:
✔ Rain Water Harvesting Methods
✔ Soil Conservation Techniques
✔ Farm Pond Benefits
✔ Water Recharge Systems
✔ Urban & Rural Water Management
✔ Sustainable Agriculture Practices
✔ Climate Change & Water Crisis
✔ Traditional Water Conservation Systems
పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ వ్యవసాయ భూముల్లోనూ నీటి సంరక్షణ ఎందుకు అవసరమో, భవిష్యత్ తరాల కోసం మనం ఏమి చేయాలో ఈ కథనంలో చూడవచ్చు.
నీరు ఉన్నప్పుడే జీవం ఉంటుంది…
Save Water – Save Soil – Save Future
రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhumiputhratelugu #RainWaterHarvesting
#WaterConservation
#SoilConservation
#SaveWater
#GroundWaterRecharge
#FarmPond
#ClimateChange
#SustainableAgriculture
#WaterManagement
#OrganicFarming
#EnvironmentalAwareness
#BackToRoots
#Pillakalvalu
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.